Shared for you
LISTEN TO THIS EPISODE
పోటీకి భయపడకు | Overcoming Fear of Competition | Telugu Kids Stories
"పోటీకి భయపడకు" (Don't Fear the Competition)
చాలా మంది పోటీ పడుతున్నారని భయపడి వెనకడుగు వేస్తున్నారా? అయితే కీర్తి కథ వినాల్సిందే! అమ్మ చెప్పిన చిన్న లెక్క కీర్తిలో ఎలా ఆత్మవిశ్వాసాన్ని నింపిందో, తను మొదటి బహుమతి ఎలా సాధించిందో ఈ ఎపిసోడ్ లో వినండి.రచయిత: కూచిమంచి నాగేంద్ర
Keywords: Self-confidence, Telugu Podcasts for Children, Personality Development, Motivational Stories Telugu, Poti ki Bhayapadaku.
KidCasts